చింతకాని: కాంగ్రెస్ పార్టీలో చేరికలు

79చూసినవారు
చింతకాని: కాంగ్రెస్ పార్టీలో చేరికలు
చింతకాని మండలంలోని నాగులవంచలో అనంతసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి భట్టి విక్రమార్క పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వారిని అభినందించి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్