సి.ఎం సహాయనిది చెక్కుల పంపిణీ

742చూసినవారు
సి.ఎం సహాయనిది చెక్కుల పంపిణీ
చింతకాని మండల పరిధిలో మత్కేపల్లి గ్రామంలో మధిర శాశన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క సిపారస్ మేరకు మంజూరైన 22500,రూపాయల చెక్కును యరకల నవీన్ , మరియు నాగులవంచ గ్రామానికి చెందిన ఎముల గానీయమ్మ కి 12000 వేల రూపాయల చెక్కును బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు తిరుపతి, కనకరావు, బందెల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్