రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించిన సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్