సమాజంలో మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి: ఐద్వా

51చూసినవారు
సమాజంలో మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి: ఐద్వా
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని బోడేపూడి భవనం కార్యాలయంలో బుధవారం మధిర మండల ఐద్వా కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా ఐద్వా కమిటీ అధ్యక్షురాలు బండి పద్మ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్