మధిరలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

81చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాలలో శనివారం వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్