ఇగత్‌పురి సరస్సులో 10MWP సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఏ రైల్వేజోన్ ఏర్పాటు చేసింది?

52చూసినవారు
ఇగత్‌పురి సరస్సులో 10MWP సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఏ రైల్వేజోన్ ఏర్పాటు చేసింది?
భారతీయ రైల్వేల చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ రైల్వే జోన్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఇగత్‌పురి సరస్సులో 10MWP సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఇటీవల ఏర్పాటు చేసింది. 2030 నాటికి సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యంగా ఉన్నఈ రైల్వే జోన్ రైల్వేస్టేషన్లు, భవనాలపై కప్పులను ఉపయోగించటం ద్వారా ఇప్పటికే 12.05 లీజూశి సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్