మధిరలో హిజ్రా మృతి

77చూసినవారు
మధిరలో హిజ్రా మృతి
మధిర పట్టణంలో 2 రోజుల క్రితం దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని హిజ్రాను స్థానికుల సమాచారంతో ఆర్కే ఫౌండేషన్ సభ్యుల సహకారంతో చికిత్స నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున సదరు ట్రాన్స్ జెండర్ మృతి చెందగా బంధువులు ఎవరు రాకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి శవగారంలో భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్