కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో శానిటేషన్ ట్రాక్టర్ ప్రారంభం

689చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో శానిటేషన్ ట్రాక్టర్ ప్రారంభం
చింతకాని మండల పరిధిలో గల ప్రొద్దుటూరు గ్రామంలో సి.యల్.పి నేత భట్టి విక్రమార్క గారు కరోన నియంత్రణలో భాగంగా, తన సొంత ఖర్చు లతో హైపోక్లోరైడ్ శోడియం శానిటేషన్ ద్రావణాన్ని పిచికారీ చేయటానికి, మంగళావారం ప్రొద్దుటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు పార్టీ జెండా ఊపి శానిటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్నెబొయిన గోపీ,కురపాటి కిషోర్,బందెల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్