మధిర: హైకోర్టు జడ్జిలను ఆహ్వానించిన మధిర బార్ సభ్యులు

82చూసినవారు
మధిర: హైకోర్టు జడ్జిలను ఆహ్వానించిన మధిర బార్ సభ్యులు
మధిరలో శనివారం ప్రారంభించనున్న సబ్ కోర్టు ప్రారంభానికి ముఖ్యఅతిధులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ. శ్రీసుధ, జస్టిస్ బీ. నగేష్, జస్టిస్ కె. శరత్ లను మధిర బార్ అసోసియేషన్ ఆహ్వనించింది. శుక్రవారం బార్ సభ్యులు, అధ్యక్షుడు బోజెడ్ల పుల్లారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి హైకోర్టు న్యాయమూర్తులను కలిసి ఈమేరకు ఆహ్వానపత్రాలను అందించారు. కార్యక్రమంలో కట్టా పూర్ణచంద్రరావు, సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్