ఏపీ సీఎం చంద్రబాబు తో సమావేశమైన మధిర టిడిపి నాయకులు

85చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు తో సమావేశమైన మధిర టిడిపి నాయకులు
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు తో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గంలోని 5 మండలాలలో గల పలు రాజకీయ ముఖ్య అంశాలను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్