కులగణన సర్వేను పరిశీలించిన మున్సిపల్ అధికారులు

61చూసినవారు
కులగణన సర్వేను పరిశీలించిన మున్సిపల్ అధికారులు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన సర్వే కార్యక్రమాన్ని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత పరిశీలించారు.

సంబంధిత పోస్ట్