డ్రై,డే కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది

659చూసినవారు
డ్రై,డే కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది
చింతకాని మండల పరిధిలో గల రాఘవపురం లో డ్రై,డే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి నీరు నిల్వ ఉన్నచోట కాలువ తీయించటం సైడ్ కాలువలో చెత్తను తొలగించడం వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్బంగా సర్పంచ్ కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ.. ప్రతి వక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్