పారిశుధ్యం కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది

844చూసినవారు
పారిశుధ్యం కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది
చింతకాని మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో వార్డులవారిగా వార్డు కన్వీనర్, మల్టి డిస్ ప్లీనర్ టీం సభ్యులందరు శుక్రవారం ఇంటింటికి తిరిగి వాటరింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల సురేష్, ఉప సర్పంచ్ కొనకంచి మధుసూదనరావు, కార్యదర్శి కొండపల్లి అనిల్ కుమార్, వార్డు సభ్యులు, ఎం.పి.టి.సి చాట్ల భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్