మడుపల్లి ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్

50చూసినవారు
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల లాభాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనర్ధాలు గురించి ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్