స్మశానవాటికలో నాణ్యతలోపం... పట్టించుకోని అధికారులు

554చూసినవారు
స్మశానవాటికలో నాణ్యతలోపం... పట్టించుకోని అధికారులు
చింతకాని మండల పరిధిలో గల రైల్వే కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మశానవాటిక నిర్మాణం గత సంవత్సర కాలంగా ముందుకు సాగడంలేదు. పైగా నాణ్యత లోపాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అయిన కూడా పంచాయితీ అధికారులుకానీ మండల అధికారులు కానీ స్పందించి కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్