నాగులవంచ లో ప్రై.డే , డ్రై.డే కార్యక్రమం

259చూసినవారు
నాగులవంచ లో ప్రై.డే , డ్రై.డే కార్యక్రమం
చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ప్రై డే.డ్రై డే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ వాటర్ ట్యాంక్ లను పంచాయితీ సిబ్బంది తో శుభ్రం చేయించడం జరిగింది ,వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలస్యం నాగమణి , గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్