చింతకాని మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఈ రోజు ప్రై.డే డ్రై.డే కార్యక్రమంలో భాగంగా పాత హరిజనవాడ మరియు బి.సి కాలనీ లో యాంటీ లార్వా నిర్వహించి మురికి నీరు నిల్వలను తొలగించి మడ్డి ఆయిల్ పోసినారు అనంతరం సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య గారు మాట్లాడుతూ ప్రతి వక్కరు పరి శుభ్రంగా ఉండాలని కరోనపట్ల జాగర్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు కార్యదర్శి విజయారమరావు ఏ.ఎన్. ఎం లు తదితరులు పాల్గొన్నారు.