డంపింగ్ యార్డ్ షెడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్

631చూసినవారు
డంపింగ్ యార్డ్ షెడ్డు పనులను పరిశీలించిన సర్పంచ్
కొనిజర్ల మండల పరిధిలో గల చిన్నముగాల గ్రామంలో నిర్మిస్తున్నటువంటి స్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డు షెడ్డు పనులు విస్తృతంగా చేయిస్తూ పనులను పరిశీలిస్తున్న గ్రామ సర్పంచ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్