హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

961చూసినవారు
హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో వర్షాకాలం పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శనివారం హైపో క్లోరైడ్ ద్రావణం వీధి వీధి కి పిచికారీ చేయించడం జరిగింది, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయపడడానికి కావద్దని ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య ఉప సర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్