ప్రాజెక్టులపై చర్చకు మేం సిద్ధమే, కేసీఆర్ హరీష్ రావు సిద్దమా?

78చూసినవారు
సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, (రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క) నేను  సిద్ధంగా ఉన్నామని టైం, ప్లేస్ ఎక్కడో చెప్తే అక్కడికి వస్తామని, చర్చకు రావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులు సిద్ధమేనా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. వైరా సభలో గురువారం మాట్లాడారు

సంబంధిత పోస్ట్