రైల్వే జీఎం తో సమావేశమైన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

84చూసినవారు
రైల్వే జీఎం తో సమావేశమైన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
రైల్వే జీఎం, ఉన్నతాధికారుతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం ఉభయ జిల్లాలకు సబంధించి పలు అంశాలపై ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి రైల్వే జీఎం ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బాధ్యులు డీకే. అరుణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్