కూసుమంచి: 108లో ప్రసవం... తల్లి బిడ్డ క్షేమం

50చూసినవారు
కూసుమంచి: 108లో ప్రసవం... తల్లి బిడ్డ క్షేమం
కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామానికి చెందిన శిరీష అనే గర్భిణి గురువారం పురిటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈక్రమంలో మార్గ మధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో 108 సిబ్బంది ప్రసవం చేయగా. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండగా. వారిని ఖమ్మం తరలించాక ఎమర్జెన్సీ టెక్నీషియన్ రాణి, పైలట్ శ్రీనును పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్