వ్యక్తి మృతిపై కేసు నమోదు

58చూసినవారు
వ్యక్తి మృతిపై కేసు నమోదు
కరకగూడెం మండలం అశ్వాపురంపాడుకు చెందిన కోవాసీ సురేష్(35)కు ఆయన భార్యకు మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సురేష్ పురుగుమందు తాగి మృతి చెందాడు. మృతుడి తల్లి పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్