కల్లూరు ఎస్ఐగా నాగరాజు బాధ్యతలు

67చూసినవారు
కల్లూరు ఎస్ఐగా నాగరాజు బాధ్యతలు
కల్లూరు ఎస్సైగా తోట నాగరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై షాకీర్ మహబూబాబాద్ జిల్లాకు ఆకస్మిక బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సత్తుపల్లి టౌన్లో విధులు నిర్వహిస్తున్న తోట నాగరాజు కల్లూరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్బంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్