బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న భూక్య సాగర్ ను గంజాయి కేసులో ఇరికించారని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఖమ్మం జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ జిల్లా నాయకులు భూక్యా రామ్ కిషోర్ భూక్య సాగర్ మృతదేహానికి సంతాపం ప్రకటించారు. కారణానికి కారకుల పై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.