జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం

84చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని రామ సాయం రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో ప్రచార రథం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్