ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి?

62చూసినవారు
ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి?
ప్రీ-డయాబెటిస్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది వస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ షుగర్ వ్యాధి వచ్చిందని నిర్ధారించేంత లక్షణాలు కనిపించవు. ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి టైప్ 2 డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్