'గాజాలో బాంబులు తొలగించడానికి 14 ఏళ్లు పడుతుంది'

78చూసినవారు
'గాజాలో బాంబులు తొలగించడానికి 14 ఏళ్లు పడుతుంది'
ఇజ్రాయెల్ దాడులతో గాజా అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. నగరం అంతా పేలని బాంబులు, భవనాల శిథిలాలతో నిండిపోయింది. ప్రతి చదరపు మీటరుకు సగటున 300 కిలోల శిథిలాలు ఉన్నాయట. గాజా వ్యాప్తంగా 37 మెట్రిక్ టన్నుల(37వేల కిలోలు) శిథిలాలు ఉన్నట్లు యూఎస్ మాజీ అధికారి వెల్లడించారు. వీటిని తొలగించడానికి 14 ఏళ్లు పడుతుందని అన్నారు. బాంబులు ఉన్న నేపథ్యంలో శిథిలాలను తొలగించడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్