సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం ఇందిరాగాంధీ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంజుల, టోనీ, శంషుద్దీన్, హనీఫ్, రాములు, శ్రీను, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.