కారేపల్లి: పూజ సామాగ్రి అందజేసిన హేమలత బాలాజీ నాయక్

54చూసినవారు
కారేపల్లి: పూజ సామాగ్రి అందజేసిన హేమలత బాలాజీ నాయక్
పొలంపల్లి తండా గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పూజారి తేజకు కాంగ్రెస్ నాయకులు, గ్రామ యూత్, పొలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దారావత్ హేమలత బాలాజీ నాయక్ కలిసి పూజ సామాగ్రి, బియ్యం అందించారు. ఈ కార్యక్రమం యూత్ నాయకులు అజ్మీరా యుగంధర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్