కారేపల్లి: కుక్కల దాడులతో బెబేలెత్తుతున్న గొర్రెల కాపర్లు

60చూసినవారు
కారేపల్లి: కుక్కల దాడులతో బెబేలెత్తుతున్న గొర్రెల కాపర్లు
కారేపల్లిలో కుక్కల దాడులతో కాపర్లు బెబేలెత్తుతున్నారు. వారం రోజులలో మూడు సార్లు గొర్రెల దొడ్లపై దాడులు చేసి గొర్రెల ప్రాణాలు తీస్తున్నాయి. సోమవారం రాబోత్‌ రమేష్‌ కు చెందిన గొర్రెల దొడ్డిలోకి చొరబడిన కుక్కలు 10 గొర్రె పిల్లలను చంపివేసాయి. శనివారం రాత్రి యర్నాగి సతీష్‌కు చెందిన 8 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయి. వరసగా కుక్కలు దాడులు చేస్తున్న అధికారులు పట్టించుకోవటం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్