సింగరేణి: బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

81చూసినవారు
సింగరేణి: బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ
సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన బానోత్ వాల్య ఇటీవల మరణించారు. బుధవారం వారి దశదిన కార్యక్రమానికి భాగ్యనగర్ తండా మాజీ సర్పంచ్ ఇస్లావత్ సుజాత బన్సిలాల్ 25 కేజీల బియ్యం, భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన ధరావత్ కళ్యాణ్ నినాదం విలేఖరి 25 కేజీల బియ్యాన్ని గ్రామ యువకుల ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్