సింగరేణి మండల కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పేద ప్రజల గుండెచప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో శ్రీనివాస్ రెడ్డి అభిమానులు భారీగా తరలి వచ్చి రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు.