జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా సురేందర్ మనియర్

51చూసినవారు
జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా సురేందర్ మనియర్
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా కారేపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి సురేందర్ మనియర్ నియమితులయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ రావు, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందజేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సురేందర్ మనియారు చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారు.

సంబంధిత పోస్ట్