విజయ్ దేవరకొండ హీరోగా
సమంత హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడిపారు. అయితే తాజాగా సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. అలాగే షూటింగ్ స్పాట్ నుంచి ఓ స్పెషల్ మీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కుటుంబసభ్యులంతా గుడిలో యాగం చేస్తున్నట్లు చూపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.