'సలార్-2'లో కియారా అద్వానీ?

69చూసినవారు
'సలార్-2'లో కియారా అద్వానీ?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్‌కి కొనసాగింపుగా రాబోతున్న 'సలార్-2' మూవీ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఓ స్పెషల్ సాంగ్‌లోనూ ఆమె కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కియారా గేమ్‌ఛేంజర్, వార్-2లో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్