బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిదేనా

78చూసినవారు
బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిదేనా
పౌల్ట్రీ ఫార్మర్స్ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకుండా పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లను ఉత్పత్తి చేసే వాటితో కచ్చితంగా ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా కెమికల్స్‌ను, యాంటిబయాటిక్స్‌ ఇచ్చిన కోళ్లను తిన్నప్పుడు, ప్రజలకు ప్రమాదం ఉంటుందని తెలిపారు. అదనపు మాంసం కోసం ఈ కోళ్లకు కెమికల్స్‌ను ఎక్కించి, పెంచుతుంటారు. వీటి ద్వారా ప్రమాదం పొంచివుంది.

సంబంధిత పోస్ట్