ప్రియురాలిని చంపేసి.. రోజంతా శవంతో ఉన్న ప్రియుడు!

80చూసినవారు
ప్రియురాలిని చంపేసి.. రోజంతా శవంతో ఉన్న ప్రియుడు!
కర్ణాటకలోని బెంగళూరులో సోమవారం దారుణం జరిగింది. ఆరవ్ హర్ని అనే వ్యక్తి తన ప్రియురాలైన మాయా గొగోయ్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. వారిద్దరూ శనివారం ఓ అపార్ట్‌మెంట్‌లో నవ్వుతూ కనిపించారు. మూడు రోజుల తర్వాత అదే అపార్ట్‌మెంట్‌లో యువతి మృతదేహంగా కనిపించింది. అయితే, హర్ని అపార్ట్‌మెంట్ వదిలి వెళ్లే ముందు రోజంతా తన ప్రియురాలి మృతదేహంతో గడిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్