అభిమానిని తోసేసినా పట్టించుకోని కింగ్ నాగార్జున (వీడియో)

65చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు నాగార్జున ఓ ఎయిర్పోర్ట్ లో నుంచి వెళ్తుండగా.. ఓ అభిమాని తనను కలవడానికి వెళ్ళాడు. అనంతరం పక్కనే సెక్యూరిటీగా ఉన్న బాడీ గార్డులు అతడిని పక్కకు తోసేశారు. ఈ ఘటనలో అభిమాని కిందపడ్డాడు. అయితే కింగ్ నాగార్జున ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళాడు. దీంతో కింగ్ నాగార్జునపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్