ఐపీఎల్ 2021 రెండో సీజన్ ముంగింపు దశకు వచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ షార్జాలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ టీం మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చేయనుంది.