క్లింకార మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టగానే
మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. రామ్ చరణ్ నటించిన
ఆర్ఆర్ఆర్ చిత్రానికి రెండు ఆస్కార్లు వచ్చాయి. అంతేకాకుండా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు
జగన్ కు మించి సీట్లు వచ్చాయి. దీంతో క్లింకార మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.