MCGలో అభిమానులను ప్రోత్సహించిన కోహ్లీ (వీడియో)

77చూసినవారు
తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, కాన్‌స్టాస్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కొనసాగింపుగా ఎంసీజీలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీ.. కోహ్లీ అని నినాదాలు చేశారు. దాదాపు 85 వేల మందితో కూడిన మెల్‌బోర్న్‌ స్టేడియంలో కోహ్లీ కూడా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా సైగలు చేయడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్