టాస్ గెలిచిన కోల్‌కతా

77చూసినవారు
టాస్ గెలిచిన కోల్‌కతా
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది.
KKR: సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రమన్‌దీప్, రింకూ సింగ్, రస్సెల్, నరైన్, మిచ్చెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
RCB: కోహ్లీ, డుప్లిసెస్, గ్రీన్, పాటిదర్, మాక్స్‌వెల్, అనుజ్, దినేశ్ కార్తిక్, జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్, యాశ్ దయాల్.

సంబంధిత పోస్ట్