జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్

67చూసినవారు
జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు ఆగస్టు 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్, 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా పైన తెలిపిన చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్