చెత్త పన్ను రద్దు : చంద్రబాబు

547చూసినవారు
చెత్త పన్ను రద్దు : చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తామని, ఇంటి పన్నులపై సమీక్షిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. చంద్రన్న భీమా అమలు, ప్రతి కుటుంబానికి జీవిత భీమా, హెల్త్ కార్డ్స్ అందజేత, కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ, వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్, అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్