ఆసిఫాబాద్: ఆదివాసీ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించింది

63చూసినవారు
ఆసిఫాబాద్: ఆదివాసీ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించింది
ఆసిఫాబాద్ కలెక్టర్ ఆఫీస్‌లో దండారీ ఉత్సవాల్లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆదివాసీ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. కలెక్టర్ ఆఫీస్‌లో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఆదివాసీ గిరిజన సంక్షేమ కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. అలాగే దండారీ ఉత్సవాల కోసం ప్రతి ఏటా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్