బిఎస్ఎన్ఎల్ మెటీరియల్ దొంగతనం

61చూసినవారు
రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ శివారులో బిఎస్ఎన్ఎల్ టెలికం టవర్ నిర్మించడం కోసం ఉంచిన మెటీరియల్ కొంత మేరకు దొంగతనానికి గురైనట్లు ఎస్సై చంద్రశేఖర్ శనివారం తెలిపారు. హైదరాబాదు నుండి 8 లక్షల 84 రూపాయల విలువ గల 10. 129 టన్నుల మెటీరియల్ పంపించడం జరిగింది. 6 లక్షల 30 వేల రూపాయల విలువ గల 7.3 టన్నుల మెటీరియల్ దొంగతనానికి గురైనట్లు ఏరియా మేనేజర్ షేక్ అబ్దుల్ ఖాదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్