బాల్యవివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

75చూసినవారు
బాల్యవివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత
బాల్య వివాహాలను నియంత్రణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో బాల్య వివాహాల నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణ, నిర్మూలన ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ఈ క్రమంలో అన్ని శాఖల అధికారులు సహకరించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్