EAPCET హాల్ టికెట్లు విడుదల

21522చూసినవారు
EAPCET హాల్ టికెట్లు విడుదల
ఏపీలో EAPCET హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. ఈ నెల 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనుండగా.. ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఆలస్య రుసుము చెల్లించి ఈ నెల 12వ తేదీ వరకు EAPCETకు దరఖాస్తు చేయవచ్చు. డౌన్ లోడ్ లింక్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx

సంబంధిత పోస్ట్