తెలంగాణలో 10 స్థానాల కోసం బీజేపీ విస్తృత ప్రచారం

62చూసినవారు
తెలంగాణలో 10 స్థానాల కోసం బీజేపీ విస్తృత ప్రచారం
నిజానికి బీజేపీ తెలంగాణలో 10 స్థానాలను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. తెలంగాణ నేతలతో అమిత్‌ షా సమావేశమై ఈ టార్గెట్ ఫిక్స్ చేయడంతో నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్‌ నేతలు.. సీఎం రేవంత్ ప్రచారం చేయడం, రిజర్వేషన్ల విజయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు కురిపిస్తూ ఉండడంతో బీజేపీకి విజయానికి బ్రేక్ పడేలా ఉంది.

సంబంధిత పోస్ట్